పొదలకూరు మండలం • 36 పల్లెటూళ్ళు
ఒక్కసారి అడగండి. ధరలే మీ దగ్గరికి వస్తాయి.
దగ్గర్లోని సేవా పార్ట్నర్లు ధరలు పంపుతారు. NeoSeva మీకు ఉచితం. మీరు డబ్బు ఇచ్చేది పనికి మాత్రమే.
- ట్రాక్టర్
- జేసీబీ
- ఎలక్ట్రీషియన్
- ప్లంబర్
- సరుకు రవాణా
- బోర్వెల్
- హార్వెస్టర్
- వడ్రంగి
- పెయింటర్
- మేస్త్రీ
- వెల్డర్
- మోటార్ రిపేర్
త్వరలో ప్లే స్టోర్లో
సేవా పార్ట్నర్ అవ్వండి
ఎలా పని చేస్తుందో చూడండి
సుబ్బయ్య పొలంలో మోటార్ ఆగిపోయింది.
పొద్దునంతా ఫోన్లు చేశారు. ఎవరూ ఖాళీ లేరు, ఎవరూ ధర చెప్పలేదు.
NeoSeva లో ఒక్కసారి అడిగారు.
దగ్గర్లో ఈ పని చేసే సేవా పార్ట్నర్లందరికీ చేరింది.
ధరలే ఆయన దగ్గరికి వచ్చాయి.
చూసి, శ్రీనుని బుక్ చేశారు.
శ్రీను మరుపూరు నుంచి వచ్చారు.
మధ్యాహ్నానికి మోటార్ మళ్ళీ పని చేస్తోంది.
పని నచ్చింది, అందుకే తన కోడ్ ఇచ్చారు.
డబ్బు నేరుగా శ్రీనుకే ఇచ్చారు. NeoSeva ఆయన దగ్గర ఏమీ తీసుకోలేదు.
మీ తర్వాతి పని కూడా, ఇంతే సులభం.
- బుక్ చేసే ముందే ధర తెలుస్తుంది
- మీరు చెప్పినప్పుడే పని పూర్తి
- మీ నంబర్ మీరు బుక్ చేసినవాళ్ళకే
NeoSevaసేవా పార్ట్నర్ని బుక్ చేయడానికి
NeoSeva Partnerసేవా పార్ట్నర్లకి
త్వరలో ప్లే స్టోర్లో
సుబ్బయ్య, శ్రీను ఒక ఉదాహరణ మాత్రమే. ధరలు సేవా పార్ట్నర్లే నిర్ణయిస్తారు.